విద్యానగర్ లో ఘనంగా జెండా పండుగ

byసూర్య | Thu, Jan 26, 2023, 09:59 AM

కరీంనగర్ పట్టణ పరిధిలోని విద్యానగర్ లో శ్రీ భీరప్పనగర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా గణంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు ఈరల్ల కనుకయ్య హాజరై జెండా ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కులం సభ్యులు విద్యానగర్ వాసులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM