విపరీతమైన పొగ మంచు

byసూర్య | Thu, Jan 26, 2023, 09:53 AM

హైదరాబాద్లో ఇవ్వాల్టి నుంచి విపరీతమైన పొగ మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేర్లింగంపల్లి జోన్లలో 11 డిగ్రీల కనిష్టత ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే చాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లో అల్లరి జారీ చేసింది. నేటి నుంచి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో రోడ్లపై వెళ్లే వాహనదారుల వృద్ధులు చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Latest News
 

బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి Mon, Apr 29, 2024, 12:43 PM
భూత్పూర్ లో కొండ ఇంటింటి ప్రచారం Mon, Apr 29, 2024, 12:41 PM
బూటకపు ఎన్ కౌంటర్లతో మందిని చంపాడు: మల్లు రవి Mon, Apr 29, 2024, 12:39 PM
వనపర్తిలో మూడు జిల్లాల సీపీఎం సమావేశం Mon, Apr 29, 2024, 12:37 PM
మేడే గోడపత్రికల ఆవిష్కరణ Mon, Apr 29, 2024, 12:31 PM