వనపర్తిలో మూడు జిల్లాల సీపీఎం సమావేశం

byసూర్య | Mon, Apr 29, 2024, 12:37 PM

సీపీఎం నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ తెలిపారు. సమావేశానికి నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల సీపీఎం నాయకులు, కార్యకర్తలు హాజరవుతాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం వైఖరి అనే అంశంపై సమావేశం ఉంటుందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య, జాన్ వెస్లీ హాజరవుతారని తెలిపారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM