ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలను పాటించాలి : కిషన్‌రెడ్డి

byసూర్య | Wed, Jan 25, 2023, 08:48 PM

గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు పోతుందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలను పాటించాలన్నారు. రాజ్యాంగేతర శక్తులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో చాలాసార్లు గవర్నర్లు, ముఖ్యమంత్రులకు భిన్నాభిప్రాయాలు వచ్చినా... కేసీఆర్ మాదిరి ఎవరు దిగజారుడు రాజకీయాలు ఎవరూ చేయలేదన్నారు. తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.


 


Latest News
 

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 03:25 PM
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సిటీలో నీళ్లు బంద్ Thu, Feb 02, 2023, 03:18 PM