జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా

byసూర్య | Wed, Jan 25, 2023, 08:35 PM

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనను అడుగడుగునా సంజయ్ వేధిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఒక బీసీ బిడ్డనైన తాను ఎదుగుతున్నానని దొర అహంకారంతో తనపై కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.  అభివృద్ధి పనులన్నీ అడ్డుకున్నారని... మున్సిపల్ చైర్మన్ పదవిని తనకు నరకప్రాయంగా మార్చారన్నారు.


 


Latest News
 

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 03:25 PM
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సిటీలో నీళ్లు బంద్ Thu, Feb 02, 2023, 03:18 PM