అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jan 25, 2023, 02:19 PM

అంగన్ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం గొట్టిముక్కుల గ్రామంలో అంగన్ వాడి స్కూల్ లో విద్యార్థులకు దేప పద్మ రెడ్డి అందించిన బట్టలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులకు పౌష్టిక ఆహారం ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన అన్నారు. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేయడం అభినందనియం. అంగన్ వాడి కేంద్రాల ద్వార గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు.

Latest News
 

చిన్నారి కిడ్నాప్‌కు యత్నం.. గట్టిగా అరవటంతో కెనాల్‌లో పడేసి చంపిన దుండగుడు Tue, Feb 20, 2024, 09:54 PM
మూసీలో మంచినీళ్లు పారించాలి.. క్లీనింగ్ ప్రక్రియ షురూ చేయండి: సీఎం రేవంత్ Tue, Feb 20, 2024, 09:50 PM
ఏసీబీ వలకు చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రూ.65 లక్షలు, రెండున్నర కిలోల గోల్డ్ సీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
ఢిల్లీకి గులాబీ బాస్ కేసీఆర్.. పొత్తు కోసమా.. సపోర్ట్ కోసమా..? సర్వత్రా ఉత్కంఠ. Tue, Feb 20, 2024, 08:33 PM
నేను ఎప్పుడు వెళ్లిపోతానా అని చూస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై ఈటల కామెంట్స్ Tue, Feb 20, 2024, 08:27 PM