అభిలాష్ ను పరామర్శించిన దైద రవీందర్

byసూర్య | Wed, Jan 25, 2023, 02:21 PM

కట్టంగూరు మండలం భాస్కర్ల బాయి గూడెం కి చెందిన కత్తుల అభిలాష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్ బుధవారం అభిలాష్ ను పర్యమర్శించి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మాద లింగస్వామి గౌడ్, మాజీ ఎంపీపీ రెడ్డి పల్లి సాగర్, కేతేపల్లి మండల అధ్యక్షుడు కంపాసాటి శ్రీనివాస్ యాదవ్, కట్టంగూరు పట్టణ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దం విజయ్, NSUI నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ అల్లి అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కత్తుల బిక్షం, బెప్పంగి కిరణ్, కత్తుల సందీప్, గదపాక నరేష్, కత్తుల శంకర్, గాదపాక నరసింహ, ఆకారపు పరశురాములు, కత్తుల రాజశేఖర్, పొట్టపంగి సిద్దు, కత్తుల భాస్కర్ కత్తుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM
మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభం Wed, Feb 01, 2023, 07:54 PM