చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించడం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

byసూర్య | Wed, Jan 25, 2023, 02:19 PM

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఢిల్లీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలకు కావలసిన వంటి రిజర్వేషన్లు సమగ్ర కుల గణాంకాలను వెంటనే రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

'షెడ్డు నిర్మాణానికి భూమి పూజ Fri, Feb 23, 2024, 03:54 PM
ముస్లిం సోదరుల వివాహ వేదికకు హాజరైన ఎమ్యల్యే విజయుడు Fri, Feb 23, 2024, 03:51 PM
యాపదిన్నె గ్రామంలో సిసి రోడ్ పనులకు భూమి పూజ చేసిన ఎంపిటిసి Fri, Feb 23, 2024, 03:48 PM
విద్యుత్ ఘాతంతో ఇరువురు మృతి Fri, Feb 23, 2024, 03:42 PM
షబ్ ఎ బరాత్ కు సెలవు ఇవ్వాలి: జహంగీర్ బాబా Fri, Feb 23, 2024, 03:39 PM