హెల్త్ సానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్ & ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

byసూర్య | Wed, Jan 25, 2023, 02:17 PM

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ & సేఫ్టీ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించు హెల్త్ సానిటరీ ఇన్స్పెక్టర్, డిప్లొమా / పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ & ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్ కోర్సుల్లో ఆన్లైన్ లో శిక్షణ & ప్రాక్టీకల్ ట్రైనింగ్ కై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడు చున్నవి. ఈ క్రింది వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయడం ద్వారా 25% వరకు కోర్సు ఫీజు లో తగ్గింపు పొందండి https://ncttindia.com/student-enquiry.html ఇంటర్,ఐ.టి.ఐ, డిగ్రీ, పీజీ, డిప్లొమా,ఇంజనీరింగ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు, శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సంస్థ చే సర్టిఫికెట్ ప్రదానం చేయబడును. ఫైర్ & సేఫ్టీ కోర్సులు చేసినవారికి దేశవిదేశాలలో విస్తృత ఉపాధి అవకాశాలు గలవు. ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ: 31/01/2023 ఫోన్: 9701496748, 6302355872 దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్: www.ncttindia.com.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM