ఎర్రగుంట్లలో ఢీకొన్న లారీ- కారు డ్రైవర్లకు గాయాలు

byసూర్య | Wed, Jan 25, 2023, 01:30 PM

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఆల్విన్ లారీ, కారు బుధవారం ఉదయం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఎర్రగుంట్ల నుంచి పొద్దుటూరు వెళుతున్న లారీ, ఇదే క్రమంలో పొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోని డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM