రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

byసూర్య | Wed, Jan 25, 2023, 01:29 PM

సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏడవ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు చాంద్ పాషా, బ్రహ్మానందం, శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయంలో బుధవారం సంబంధిత మహాసభల పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM