కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన మాజీ కౌన్సిలర్ సడక్ వినోద్

byసూర్య | Wed, Jan 25, 2023, 01:28 PM

ఆర్మూర్ పట్టణంలోని బిఆర్ఎస్ క్యాంప్ ఆఫీసులో మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని మాజీ కౌన్సిలర్ సడక్ వినోద్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సడక్ వినోద్ మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని బుధవారం తెలిపారు. దేశంలోని ఎక్కడలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ పాలనలో పేద కుటుంబాలకు ఆదుకునే విధంగా పథకాలను తీసుకొచ్చారని, పథకాలను నిరుపేద కుటుంబాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను మంజూరుకు కృషిచేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా అధ్యక్షులు ఆశన్న జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM