చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించడం ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jan 25, 2023, 01:13 PM

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఢిల్లీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలకు కావలసిన వంటి రిజర్వేషన్లు సమగ్ర కుల గణాంకాలను వెంటనే రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM