కంటి వెలుగులో అందరూ పాల్గొనాలి: మంత్రి అలీ

byసూర్య | Wed, Jan 25, 2023, 12:00 PM

ఖైరతాబాద్ బుధవారం యం.యస్.మక్త కమ్యూనిటీ హాల్ లో రెండోవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ,మాజీ మంత్రి వర్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి .ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశం లో ఏ రాష్ట్రం లేని విధంగా సీఎం. కేసిర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వైనయోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ జి. హెచ్. యం. సి స్టాండింగ్ కమిటీ మెంబర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు హైమాద్ భాయ్, టోఫెల్, ఇంకా అనేక మంది బీ. ఆర్. యస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Latest News
 

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Apr 13, 2024, 03:54 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Sat, Apr 13, 2024, 03:29 PM
పేకాట రాయుళ్ల అరెస్ట్ Sat, Apr 13, 2024, 03:26 PM
రేషన్ షాపులపై దాడులు Sat, Apr 13, 2024, 03:23 PM
చెరువులో పడి వ్యక్తి దుర్మరణం Sat, Apr 13, 2024, 03:21 PM