ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jan 24, 2023, 04:06 PM

ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం మల్కాజ్గిరి ఆనంద్ భాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా మల్కాజ్గిరి ఆల్వాల్ కు సంబందించిన మందికి కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ మొత్తం 105 చెక్కులు ఇంటర్ క్యాస్ట్ చెక్కులు 6 చెక్కులు ఒక్కరికి 2, లక్షల 50 వేల చొప్పున, మరియు సీ ఎం రిలీప్ ఫండ్ 30, మందికి సుమారు 18 లక్షలు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంఆర్ఓ వెంకటేశ్వరులు మల్కాజ్గిరి ఆర్ ఐ వినిత కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత రామూయాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, రాజ్యలక్ష్మి, సబితాఅనిల్ కిషోర్, జితేంద్ర నాథ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు పిట్ల శ్రీనివాస్, , మల్కజ్గిరి మీడియా కన్వీనర్ గుండా నిరాంజన్ రాముయాదవ్, ఆమీనుద్దీన్, ఉపేందర్ రెడ్డి రాందాస్, మోహన్ రెడ్డి, ఉపేందర్, బాబు, కన్నా, సూరి, బాలకృష్ణ, కిట్టు, అనిల్ కిషోర్, సత్తయ్య, నర్సింగ్ రావు, సందిప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

జిల్లేడు పూలు అంత ఖరీదైనవా..? కేజీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే Sun, Apr 14, 2024, 09:48 PM
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం Sun, Apr 14, 2024, 09:38 PM
ఆ రూట్‌లో వెళ్తున్నారా.. ట్రాఫిక్ జామ్‌తో ఎండలో మాడిపోవాల్సిందే. Sun, Apr 14, 2024, 09:32 PM
జగ్గారెడ్డి గెలిచేవరకు ఆ పని చేయనని అభిమాని శపథం Sun, Apr 14, 2024, 09:23 PM
'అంబేద్కర్‌ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టినందుకే.. రేవంత్ సర్కార్ పట్టించుకోలేదా..? Sun, Apr 14, 2024, 09:19 PM