మూడు లక్షలకు మూడు నిమిషాలలో డిగ్రీ సర్టిఫికెట్!

byసూర్య | Tue, Jan 24, 2023, 04:00 PM

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసాము అని తెలిపారు. చైతన్యపురి పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్‌ఓటీ టీం ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు. మూడు లక్షల రూపాయలకు సర్టిఫికెట్ ఇస్తున్న ముఠా. డిగ్రీ నుండి బీటెక్ వరకు ఏ సర్టిఫికెట్ అయినా సరే ముఠా ఇస్తుంది. దీని ద్వారా కష్టపడి చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఉన్నారు. ఆకుల రవి ఈ ముఠాలో ప్రధాన నిందితుడు, ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతన్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM