'తెలంగాణలోనూ ఇవే ఫలితాలు వస్తాయి'

byసూర్య | Thu, Dec 08, 2022, 01:42 PM

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. గుజరాత్ ప్రస్తుతం బీజేపీకి వస్తున్న ఫలితాలే రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'గుజరాత్ లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీదే విజయం. గుజరాత్ గెలుపు స్పూర్తితో తెలంగాణలో దూకుడు పెంచుతాం. గుజరాత్ ప్రభావం తెలంగాణపై ఉంటుంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం. కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు' అని బండి సంజయ్ అన్నారు.

Latest News
 

ఆరోజు కేసీఆర్ చేసిన పనికి వాళ్లిద్దరూ బాధపడ్డారు.. తెరవెనుక విషయాన్ని బయటపెట్టిన ఈటల రాజేందర్ Tue, May 07, 2024, 08:31 PM
రైతు బంధు పంపిణీ నిలిపివేత.. బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు Tue, May 07, 2024, 08:24 PM
ప్రజ్వల్‌ రేవణ్ణను దేశం దాటించి.. నన్ను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం: కల్వకుంట్ల కవిత Tue, May 07, 2024, 08:19 PM
హైదరాబాద్‌‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ Tue, May 07, 2024, 08:16 PM
ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ రోడ్ షో.. వియ్యంకుడి తరపున ప్రచారం.. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్ Tue, May 07, 2024, 08:13 PM