పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

byసూర్య | Thu, Dec 08, 2022, 12:40 PM

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళ అని చూడకుండా దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. షర్మిల ఘటనను అందరూ ఖండించాలని అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, మరో ఏడాదిన్నర పాటు నియోజకర్గంపైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు చెపుతానని ఆయన తెలిపారు.

Latest News
 

దమ్మున్న నాయకుడంటూ బాల్క సుమన్‌కు కేసీఆర్ ప్రశంస Sun, Feb 05, 2023, 06:11 PM
బీజేపీ ఎన్ని ఆటలు ఆడినా అధికారంలోకి రావడం అసాధ్యం: జగ్గారెడ్డి Sun, Feb 05, 2023, 06:10 PM
సిరిసిల్ల, సిద్దిపేటలో నా పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా...రఘునందన్ రావు Sun, Feb 05, 2023, 06:08 PM
తెలంగాణలో రాష్ట్రపతి పాలన రానుంది...ఉత్తమ్ కుమార్ రెడ్డి Sun, Feb 05, 2023, 06:07 PM
డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ Sun, Feb 05, 2023, 05:41 PM