కొంపల్లి లో రోడ్డు ప్రమాదం

byసూర్య | Thu, Dec 08, 2022, 10:57 AM

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని కొంపల్లి లో రోడ్డు ప్రమాదం. బుధవారం తాగిన మత్తులో (లారీ కంటైనర్) ని నడిపిన క్లీనర్. కొంపల్లి ట్రాఫిక్ సిగ్నల్స్ ఢీకోని ఎదురుగా వస్తున్న ఐ20 కార్ ని సైతం ఢీకోని రోడ్డుపై పడ్డ లారీ. కార్ లో ఉన్న 3ముగ్గురికి గాయాలు హస్పిటల్ కి తరలించిన పోలీసులు. కొంపల్లి లో భారీగా ట్రాఫిక్ జామ్.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM