హత్నూర మండలంలో అంబేద్కర్ 66వ వర్ధంతి

byసూర్య | Tue, Dec 06, 2022, 04:55 PM

హత్నూర మండలంలో తెలంగాణ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నీవాళ్లు అర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు ఎర్ర రాజు. సలహాదారులు ఎర్ర యాదగిరి. మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ సమన్యాయం కలిగించారని ఆయన చనిపోయిన భారత రాజ్యాంగం రూపంలో చూసుకుంటూ భారతీయులు అందరూ ఒకే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు. దనేష్, రాములు, భూపతి, నాయక్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ Thu, Feb 29, 2024, 04:24 PM
నిత్యం ప్రజలకు అందుబాటులో Thu, Feb 29, 2024, 03:32 PM
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్ Thu, Feb 29, 2024, 03:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర Thu, Feb 29, 2024, 03:07 PM
శివాలయం భూమి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Thu, Feb 29, 2024, 03:06 PM