![]() |
![]() |
byసూర్య | Tue, Dec 06, 2022, 04:23 PM
సంగారెడ్డి జిల్లా కంది గ్రామ శివారులో గల చెర్యాల వెళ్ళు రోడ్డు పక్కన గల ఖాళీ స్థలంలో ఎవరో గుర్తు తెలియని మగ మనిషిని చంపి కాల పెట్టినట్లు సంగారెడ్డి గ్రామీణ పోలీసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మగ మనిషి వయసు 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నాడని, ఎడమవైపు కడుపులో నుండి పేగులు బయటపడి ఉన్నందున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మృతున్ని ఎక్కడో చంపి కంది గ్రామ శివారులో గల చేర్యాల రోడ్డు పక్కన పడేవేసి తగలబెట్టినట్టు కనబడుతున్నదని పేర్కొన్నారు. ఇట్టి గుర్తుతెలియని శవం సమాచారం.