ప్రపంచ మేధావి అంబేద్కర్: ఎమ్మెల్యే చిరుమర్తి

byసూర్య | Tue, Dec 06, 2022, 04:20 PM

నకిరేకల్ నియోజకవర్గ నార్కట్ పట్టణంలో బి. ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నార్కట్ పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.ఆ తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యానన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం అంబేద్కర్ అని కొన‌యాడారు.


Latest News
 

అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM
ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం,,, ఇద్దరు మృతి Sun, Feb 05, 2023, 08:18 PM
కేసీఆర్‌ది దిక్కుమాలిన ప్రభుత్వం....వై.ఎస్.షర్మిల Sun, Feb 05, 2023, 08:17 PM
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు... ఎన్ఐఏకు బదిలీ Sun, Feb 05, 2023, 08:16 PM