నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Fri, Dec 02, 2022, 10:44 AM

సనత్ నగర్ , బేగంపేట, ఈఎస్ఐ, కుందన్ బాగ్, జనప్రియ సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ ఫీడర్ మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని గ్రీన్ ల్యాండ్స్ ఏడీఈ కిషోర్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఎదురు ప్రాంతం, బల్కంపేట్ ఎస్బీఐ మెయిన్ రోడ్డు, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియా, కమ్యూనిటీహాల్ ఎదురు ప్రాంతం, అభిరుచి స్వీట్ హోమ్స్, బీకే గూడ, జైకా కాలనీ, శివాజీనగర్, ఎల్జీ, ఉదయ్నిగర్ కాలనీ, హనుమాన్ టెంపుల్, హైట్ హౌస్, మీనా బజార్, బ్రాహ్మణవాడీ, హుడా కాంప్లెక్స్, స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్స్, ప్రేమనగర్, బంజారానగర్, ఓల్డ్ అండ్ న్యూ శాస్త్రీనగర్, పీఆర్ నగర్, ఓల్డ్ సుల్తాన్నగర్, ఇండస్ట్రియల్ లేన్ ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM