నెంబర్‌ ప్లేట్‌ లేని 34 వాహనాలు సీజ్‌

byసూర్య | Thu, Dec 01, 2022, 12:17 PM

నెంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న 34 వాహనాలను ముషీరాబాద్‌ పోలీసులు తాజాగా  సీజ్‌ చేశారు. ముషీరాబాద్‌ సీఐ జహంగీర్‌ యాదవ్‌ పర్యవేక్షణలో రాంనగర్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, గాంధీనగర్‌ సెక్టార్ల పరిధిలో ఇన్‌చార్జి ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. సీఐ జహంగీర్‌యాదవ్‌ మాట్లాడుతూ.. నెంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి సీజ్‌ చేస్తామన్నారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM