ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సిఐ

byసూర్య | Thu, Dec 01, 2022, 11:34 AM

ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముడావత్ నైలు నాయక్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని నివాసంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును సీఐ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సీఐకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఇచ్చోడ మండల టిఆర్ఎస్ కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, నియోజకవర్గ, మండల నాయకులు ఇతరులు ఉన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM