ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

byసూర్య | Sat, Nov 26, 2022, 02:38 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గం
చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు శనివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Latest News
 

చంచల్‌గూడ జైలుకు అఘోరి Wed, Apr 23, 2025, 08:45 PM
బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 23, 2025, 08:38 PM
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ 29 రోజుల హుండీ ఆదాయం వివరాలు Wed, Apr 23, 2025, 08:30 PM
కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళి Wed, Apr 23, 2025, 08:28 PM
నిరవధిక సమ్మెలో ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ Wed, Apr 23, 2025, 08:18 PM