రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు

byసూర్య | Sat, Nov 26, 2022, 02:31 PM

హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద హైటెన్షన్ వాతావారణం నెలకొంది. రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాష్ట్రంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే అటవీ సంరక్షణ నియమాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీలు నేడు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వీరి పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాజ్ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేసి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM