విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ

byసూర్య | Thu, Nov 24, 2022, 12:46 PM

గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాదులో బస్సు పాస్ కలిగి ఉన్న విద్యార్థులు ఇకపై హైదరాబాద్ ఆర్డినరీ బస్సులతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణించవచ్చని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సంస్థ అధికారులు తెలిపారు. గేటర్ హైదరాబాద్ రోజురోజుకు విద్యాసంస్థలు, విద్యార్థులు పెరుగుతున్నందున రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దేనితో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు ప్రయాణం కష్టం ఇకపై తీరు పోనుంది.

Latest News
 

సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ Thu, Feb 29, 2024, 04:24 PM
నిత్యం ప్రజలకు అందుబాటులో Thu, Feb 29, 2024, 03:32 PM
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్ Thu, Feb 29, 2024, 03:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర Thu, Feb 29, 2024, 03:07 PM
శివాలయం భూమి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Thu, Feb 29, 2024, 03:06 PM