మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

byసూర్య | Thu, Nov 24, 2022, 11:03 AM

మంత్రి మల్లారెడ్డి పై బోయిన్ పల్లి పీఎస్ లో కేసు నమోదైంది. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్ కు కేసును బదిలీ చేశారు. సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 353, 379 R/W 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న ఐటీ అధికారి విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు ఆరోపించారు. ఐటీ సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, పంచనామా, ఐటీ అధికారుల సెల్ ఫోన్లు లాక్కున్నారని మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.


Latest News
 

స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి: జావేద్ Fri, Feb 23, 2024, 04:12 PM
మార్చి 2న 6000 ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ Fri, Feb 23, 2024, 04:06 PM
'షెడ్డు నిర్మాణానికి భూమి పూజ Fri, Feb 23, 2024, 03:54 PM
ముస్లిం సోదరుల వివాహ వేదికకు హాజరైన ఎమ్యల్యే విజయుడు Fri, Feb 23, 2024, 03:51 PM
యాపదిన్నె గ్రామంలో సిసి రోడ్ పనులకు భూమి పూజ చేసిన ఎంపిటిసి Fri, Feb 23, 2024, 03:48 PM