నేడు కాంగ్రెస్ పోరుబాట

byసూర్య | Thu, Nov 24, 2022, 10:10 AM

గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షుడు నరసింహారావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రైతు సమస్యలు భూమి వ్యవసాయ సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గండేడ్ లో ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Latest News
 

వినయక్ నగర్లో ఈటెల రాజేందర్ మీటింగ్ Tue, Jun 18, 2024, 10:34 AM
షాద్‌నగర్ లో బాలుడి మిస్సింగ్ Tue, Jun 18, 2024, 10:32 AM
స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM