మంత్రి మల్లారెడ్డి నిరాసన ధర్నా..!

byసూర్య | Wed, Nov 23, 2022, 01:35 PM

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి హైపర్‌ టెన్షన్‌ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే, మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద బుధవారం ధర్నా దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడిని సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కొట్టించారని అన్నారు. తన కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటివద్ద భారీగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు.


Latest News
 

సీసీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన Mon, Dec 05, 2022, 11:01 AM
నేడు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన వివరాలు Mon, Dec 05, 2022, 11:00 AM
ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM