నోటీసులు ఇస్తేనే గుండెనొప్పి వస్తుందా?: రఘునందన్

byసూర్య | Wed, Nov 23, 2022, 01:49 PM

ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండెనొప్పి అంటూ ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి వెళ్తున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడు నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారు. ఆరోగ్యంగా ఉన్నారు. గుండె నొప్పి ఎలా వస్తుంది? మల్లారెడ్డి తన ఫోన్ ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు? ఆయన సంస్థల్లో పని చేసేవారే ఐటీకి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. చట్టం ముందు అందరూ సమానమే. తన కుమారుడిని సి ఆర్పిఎఫ్ దళాలతో కొట్టించారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి అని రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM