వాస్తవాలు తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Nov 23, 2022, 01:28 PM

శంకర్పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి హుస్సేన్ పూర్ గ్రామాల్లో బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుభోదయం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సమస్యలను విని వెంటనే అధికారులకు చేరవేసి తొందరగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అని ప్రజలను కోరారు.

Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM