హైదరాబాద్ లో నేటి నుండి పౌల్ట్రీ ఎక్స్ పో

byసూర్య | Wed, Nov 23, 2022, 11:12 AM

హైదరాబాద్ లోని హైటెక్స్ నేటి నుండి మూడు రోజులపాటు పౌల్ట్రీ ఎక్స్ పోకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం ఐపీఈఎంఏ, కోళ్ల పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనుంది. దీంట్లో మొత్తం 300 మంది స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ విదేశాల నుండి 370 కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననుండగా, 30 వేల మంది విజిటర్స్ సందర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.


Latest News
 

రేపు పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన Fri, Feb 23, 2024, 04:26 PM
నేడు పెనుబల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర పర్యటన Fri, Feb 23, 2024, 04:24 PM
రైతులపై కాల్పులు దారుణం Fri, Feb 23, 2024, 04:24 PM
మేడారం జాతర భక్తులకు అందుబాటులో హెలికాప్టర్ సేవలు Fri, Feb 23, 2024, 04:22 PM
సంఘం అభివృద్ధి కోసమే చైర్మన్ గా రావూరి Fri, Feb 23, 2024, 04:20 PM