నేటి వాతావరణ సమాచారం

byసూర్య | Wed, Nov 23, 2022, 10:50 AM

తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంటుందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో 7-9°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. 23, 24 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయని తెలిపింది. ఈ నెల 25 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చలి మరింత పెరుగుతుందని పేర్కొంది.


Latest News
 

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Apr 12, 2024, 10:19 PM
ఏటీఎం దొంగ అరెస్ట్..! Fri, Apr 12, 2024, 07:01 PM
మరుగుదొడ్లకు హిందూ దేవతల పేర్లు Fri, Apr 12, 2024, 06:58 PM
ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Fri, Apr 12, 2024, 06:55 PM
'ఇవి చేసినప్పుడే మా గ్రామానికి రావాలి' Fri, Apr 12, 2024, 06:53 PM