'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో సిట్ దూకుడు

byసూర్య | Wed, Nov 23, 2022, 11:15 AM

తెలంగాణలో 'ఎమ్మెల్యేల కొనుగోలు' కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖకు తాజాగా నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో జగ్గుస్వామి, తుషార్‌లకు సిట్ నోటీసులు ఇచ్చినా, వారు స్పందించలేదు. దీంతో అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోది. దీనిపై న్యాయనిపుణులో చర్చిస్తోంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM