లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

byసూర్య | Wed, Nov 23, 2022, 10:30 AM

అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రేఉదయం సెన్సెక్స్‌ 152 పాయింట్ల లాభంతో 61,571 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 18,291 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.74 వద్ద ట్రేడవుతోంది. ITC, HUL, ఎంఅండ్‌ఎం, NTPC, TCS నష్టాల్లో కొనసాగుతున్నాయి. చైనాలో కరోనా కేసులు విజృంభిస్తుండడం మదుపర్లను అప్రమత్తం చేస్తోంది.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM