సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

byసూర్య | Wed, Nov 23, 2022, 10:37 AM

ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 16 సంవత్సరాల బాలబాలికలకు కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షలు పాయల్ శంకర్, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు డిసెంబర్ 31తేదీ లోపు 16 సంవత్సరాలు ఉండి, 55కేజీ ల బరువు ఉండాలన్నారు. తమ ఆధార్ కార్డు మరియు 30రూపాయలు ఎంట్రీ ఫీజు ఒక పాస్ సైజ్ ఫొటో తీసుకొని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గుండెటి అఖిల్ కు ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు. సెల్ 8555941860 కు సంప్రదించాలని సూచించారు.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM