యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న శివసేన రెడ్డి

byసూర్య | Wed, Nov 23, 2022, 10:29 AM

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, మంగళవారం రోజున కుటుంబ సమేతంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆధ్వర్యంలో ఘనంగా గజమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు యనగండ్ల సుధాకర్, మంగా కిరణ్, కర్రే అజయ్, అసెంబ్లీ అధ్యక్షుడు నందరాజ్, క్యసాగల్ల చందు, వీరమల్ల అభి, ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోపాల్ Sun, Sep 24, 2023, 03:01 PM
గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన Sun, Sep 24, 2023, 02:44 PM
జమ్మికుంట బస్టాండ్ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం Sun, Sep 24, 2023, 01:49 PM
చిన్నాయ్యపల్లిలో గర్భిణీ స్త్రీలకు సీమంతం Sun, Sep 24, 2023, 12:49 PM
వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు Sun, Sep 24, 2023, 12:37 PM