ఉన్న నర్సరీ లు, డంపింగ్ యార్డ్ సంఘర్షణ

byసూర్య | Wed, Nov 23, 2022, 10:08 AM

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నర్సరీ లు, డంపింగ్ యార్డ్ ను మంగళవారం మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఐఏఎస్, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , కమిషనర్ వేమన రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు శివ , మున్సిపల్ అధికారులు హేమంత్ , తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM