రేపు పాలమూరు యూనివర్సిటీకి రానున్న గవర్నర్

byసూర్య | Wed, Nov 23, 2022, 09:33 AM

పాలమూరు యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం మహబూబ్ నగర్ కు రానున్నారు. ఆమెతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ బీజే రావు హాజరుకానున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో గవర్నర్ పాల్గొంటారు. అనంతరం విద్యార్థులకు బంగారు పతకాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.


Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM