నిజాం కళాశాల టి ఆర్ ఎస్ వీ ఇన్ఛార్జిగా సునీల్ వర్మ

byసూర్య | Wed, Nov 23, 2022, 09:28 AM

టి ఆర్ ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నిజాం కళాశాల టి ఆర్ ఎస్ వీ విద్యార్థి విభాగం ఇన్ఛార్జిగా సునీల్ వర్మని నియమించారు. ఈ సందర్భంగా సునీల్ వర్మ మాట్లాడుతూ. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, తనపై నమ్మకంతో ఇన్ఛార్జిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM