రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నా మాజీ ఎంపీ అంజన్ కుమార్

byసూర్య | Tue, Nov 22, 2022, 11:01 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అంజన్‌కుమార్ యాదవ్ గతంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే స్వచ్ఛంద సంస్థకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. అతడిని ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆమధ్య సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన సంగతి తెలిసిందే.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM