మునుగోడులో అమల్లోకి ఎన్నికల కోడ్

byసూర్య | Mon, Oct 03, 2022, 02:44 PM

మునుగోడులో నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు సోమవారం తెలిపారు. దీంతో ఇకపై నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ద్వారా పొందుతున్న వివిధ సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ నిలిపివేయనున్నారు.

Latest News
 

ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM
హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నగరానికి హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో Sun, May 05, 2024, 08:44 PM
రైతులకు మంత్రి తుమ్మల తీపికబురు.. ఆ నిబంధన సడలింపు Sun, May 05, 2024, 08:41 PM