తెలంగాణ సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు

byసూర్య | Mon, Oct 03, 2022, 09:58 AM

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా.... ప్రకృతిని ప్రేమిస్తూ… పూలరంగులను ఆస్వాదిస్తూ…గౌరమ్మను పూజిస్తూ…బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు బతుకమ్మ ఉయ్యాలో …అంటూ తెలంగాణ సంస్కృతి - సాంప్రదాయాలను చాటుతోన్న  నా తెలంగాణ సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి తెలియజేసారు. 


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM