'క్రమబద్ధత' విభాగంలో 'మిషన్ భగీరథ' మొదటి స్థానం

byసూర్య | Mon, Oct 03, 2022, 09:59 AM

ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 'క్రమబద్ధత' (Regularity) విభాగంలో 'మిషన్ భగీరథ' మొదటి స్థానంలో నిలిచింది. ఈఎన్సీ కృపాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులతో కూడిన మిషన్ భగీరథ బృందం, గాంధీ జయంతి 'స్వచ్ఛ భారత్ దివస్' వేడుకల సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నుండి ఈ అవార్డును అందుకున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM