![]() |
![]() |
byసూర్య | Sun, Oct 02, 2022, 09:10 PM
టీఆర్ఎస్ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. దసరా రోజు మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ పేరును ప్రకటిస్తారు. పార్టీ మారినా కారు మాత్రం అలాగే ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా ఖరారు చేసినట్లు సమాచారం. కొత్త పార్టీ అంటే సమస్యలేనని, ఉన్న పార్టీ పేరు మార్చుకుంటే ఇబ్బంది ఉండదని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.