తెలంగాణ కరోనా అప్డేట్

byసూర్య | Sun, Oct 02, 2022, 10:28 PM

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 66 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 79 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.43 శాతంగా ఉంది. ప్రస్తుతం 630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 6,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లో కొత్తగా 44 కరోనా కేసులు నమోదయ్యాయి.  


Latest News
 

ధర్మపురి అరవింద్ పిటిషన్‌పై ముగిసిన విచారణ Tue, Nov 29, 2022, 03:34 PM
సుబ్రహ్మణ్య స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు Tue, Nov 29, 2022, 02:54 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు Tue, Nov 29, 2022, 02:51 PM
న్యాయం చేయాలని ఎమ్మెల్సీకి వినతిపత్రం Tue, Nov 29, 2022, 02:32 PM
మందుబాబులకు అడ్డగా మారిన వేములవాడ మినీ స్టేడియం Tue, Nov 29, 2022, 02:31 PM