లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Fri, Sep 30, 2022, 03:15 PM

పీర్జాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ భవాని నగర్, రఘవేంద్ర నగర్, మల్లికార్జున నగర్ కాలానీలో వర్షాల కారణంగా నీటమునిగిన లోతట్టు ప్రాంతాలలో శుక్రవారం నాడు మంత్రి మల్లారెడ్డి పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఎస్ ఎన్ డి పి ద్వారా రూ. 110 కోట్లతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలనీ ఆదేశించడం జరిగింది. త్వరలోనే వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.

Latest News
 

ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతం Thu, Dec 08, 2022, 11:43 AM
ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది Thu, Dec 08, 2022, 11:37 AM
నిరు పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే Thu, Dec 08, 2022, 11:33 AM
షాట్ పుట్ సరళి ను పరిశీలిస్తున్న సిపి Thu, Dec 08, 2022, 11:32 AM
ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య Thu, Dec 08, 2022, 11:27 AM