సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

byసూర్య | Fri, Sep 30, 2022, 03:15 PM

మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావేళ్ళి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డికి 60 వేల, రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ. ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య Thu, Dec 08, 2022, 11:27 AM
బ్యాంకు రుణాలు సకాలంలో అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్ Thu, Dec 08, 2022, 11:26 AM
నేటి వాతావరణ సమాచారం Thu, Dec 08, 2022, 11:15 AM
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు Thu, Dec 08, 2022, 11:12 AM
మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలి: ఎమ్మెల్యే Thu, Dec 08, 2022, 10:59 AM